విశాఖలో….నడిరోడ్డుపై గొంతుకోసి

విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన [more]

;

Update: 2020-11-01 03:07 GMT

విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది వరలక్ష్మి అనే విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతుకోశాడు . తీవ్ర రక్త స్రావం అయి యువతి మృతి చెందింది. దాడికి పాల్పడ్డ యువకుడె అఖిల్ గా గుర్తించారు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కెజిహెచ్ కు తరలించారు.

Tags:    

Similar News