andhra pradesh : నేడు ప్రివిలేజ్ కమిటీ ముందుకు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈరోజు సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ అచ్చెన్నాయుడుకు నోటీసులు జీరా [more]

;

Update: 2021-09-14 04:03 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈరోజు సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ అచ్చెన్నాయుడుకు నోటీసులు జీరా చేసింది. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై అచ్చెన్నాయుడుకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవడంపై కూడా చర్చ జరగనుంది.

Tags:    

Similar News