akepati : నీ చల్లని దీవెన మాకివ్వు

ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి నివాళులర్పించారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి త్వరలో కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ [more]

;

Update: 2021-09-21 02:51 GMT

ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి నివాళులర్పించారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి త్వరలో కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీంతో ఆయన ఇడుపుల పాయకు వచ్చి వైఎస్ సమాధికి నివాళుర్పించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News