నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఐడీ విచారణలో బాధితులు నిజాలు చెప్పారన్నారు. భూముల [more]
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఐడీ విచారణలో బాధితులు నిజాలు చెప్పారన్నారు. భూముల [more]
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఐడీ విచారణలో బాధితులు నిజాలు చెప్పారన్నారు. భూముల కేటాయింపులో జరిగిన అక్రమాలపై కేసును నాలుగు వారాలు మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఫిర్యాదు దారులను టీడీపీ నేతలు ఇప్పటికీ భయపెడుతున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, నారాయణ ఈ భూములతో లబ్ది పొందరాని ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ఆరోపించారు.