ఏపీలోని ఆ ఏడు జిల్లాలే ప్రమాదకరం

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతుంది. అందుకోసమే ప్రభుత్వం 18 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఏపీలోని ఏడు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. [more]

Update: 2021-05-07 01:06 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతుంది. అందుకోసమే ప్రభుత్వం 18 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఏపీలోని ఏడు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు రోజూ ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఈ జిల్లాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రోజుకు ఈ జిల్లాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News