హైకోర్టు నో… నేటి నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో నేటి నుంచి ఏపీలో ఇళ్ల పట్టాల [more]
;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో నేటి నుంచి ఏపీలో ఇళ్ల పట్టాల [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో నేటి నుంచి ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం కానుంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇతర ప్రాంతాల వారికి వేరేచోట ఇళ్లను కేటాయిస్తున్నారని, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలంటూ మాడటు నాగశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.