ఏపీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. గుంటూరు జిల్లాలోని పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి [more]

;

Update: 2019-12-13 06:49 GMT

రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. గుంటూరు జిల్లాలోని పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయంది. దీనిపై విచారించిన హైకోర్టు దీనిపై పదిరోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించింది.

Tags:    

Similar News