బ్రేకింగ్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీకి మొదటి స్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం లభించింది. ర్యాకింగ్ జాబితాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. రెండో స్థానంలో [more]
;
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం లభించింది. ర్యాకింగ్ జాబితాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. రెండో స్థానంలో [more]
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం లభించింది. ర్యాకింగ్ జాబితాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. రెండో స్థానంలో ఉత్తర్ ప్రదేశ్, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ఫార్మ్ పేరిట నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఏపీ కి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానం రావడంతో వైసీపీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.