తెలంగాణకు మరో టెక్స్ టైల్ పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మకైన టెక్స్ టైల్ పరిశ్రమ రాబోతుంది. గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ [more]

Update: 2021-04-10 00:58 GMT

తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మకైన టెక్స్ టైల్ పరిశ్రమ రాబోతుంది. గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ కారణంగా ప్రత్యక్షంగా 1100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సిరిసిల్ల అప్పెరెల్ పార్కులో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ తన కార్యకలాపాలను త్వరలో ప్రారంభించబోతుంది.

Tags:    

Similar News