16న ఏపీ మంత్రి వర్గ సమావేశం

ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ మీటింగ్ [more]

Update: 2021-09-05 05:01 GMT

ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ మీటింగ్ కు సంబంధించిన అంశాలను ఖరారు చేయాలని, ఇందుకు సంబంధించిన వాటిని చీప‌ సెక్రటరీకి పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags:    

Similar News