రాజధాని నిర్ణయం రాష‌్ట్ర ప్రభుత్వానిదే.. హైకోర్టులో అఫడవిట్

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై ప్రభుత్వం హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్ణయం [more]

;

Update: 2020-08-13 14:45 GMT

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై ప్రభుత్వం హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. రాజధానితో సహా అభివృద్ధి , ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొంది. ప్రత్యేక హోదా అమలు కానంత వరకూ విభజన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఏపీ ప్రభుత్వం తన అఫడవిట్ లో పేర్కొంది.

Tags:    

Similar News