నేడు ఏపీ హైకోర్టు కార్యకలాపాలు బంద్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలను నేడు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు రిజస్ట్రార్ తెలిపారు. అత్యవసర పిటీషన్ లన మాత్రం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. [more]

;

Update: 2020-07-01 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలను నేడు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు రిజస్ట్రార్ తెలిపారు. అత్యవసర పిటీషన్ లన మాత్రం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీలో హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వ్యాధి సోకింది. దీంతో హైకోర్టు తో పాటు దిగువ కోర్టుల కార్యకలాపాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News