నేడు ప్రివిలేజ్ కమిటీ భేటీ
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై చర్చించనుంది. ఇటీవల జరిగిన [more]
;
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై చర్చించనుంది. ఇటీవల జరిగిన [more]
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై చర్చించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్తూ సీఎం జగన్ నిమ్మల రామానాయుడుపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే. వీరితో పాటు టీడీపీ కూడా మంత్రి కన్నబాబుపై సభా హక్కుల తీర్మానం ఇచ్చింది. వీటిపై చర్చించి నేడు నిర్ణయం తీసుకోనున్నారు.