నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా గోస్వామి పదవీ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కూమార్ గోస్వామి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇప్పటి వరకూ హైకోర్టు చీఫ్ జస్టిస్ [more]

;

Update: 2021-01-06 02:07 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కూమార్ గోస్వామి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇప్పటి వరకూ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన జితేంద్ర కుమార్ మహేశ్వరి అసోంకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో నేడు అరూప్ కుమార్ గోస్వామి పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్న విజయవాడ వచ్చిన గోస్వామి కనకదుర్గమ్మను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News