మోదీ పై ఒవైసీ ఫైర్
చైనా అంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చైనాను అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థికంగా బహిష్కరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. భారత్ [more]
చైనా అంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చైనాను అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థికంగా బహిష్కరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. భారత్ [more]
చైనా అంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చైనాను అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థికంగా బహిష్కరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. భారత్ భూ భాగాన్ని చైనా ఆక్రమించినా ఏమీ చేయలేకపోయారని ఒవైసీ అన్నారు. ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్ లు ఆక్రమించుకోవడాన్ని యావత్ ప్రపంచం తప్పుపట్టిందని, కానీ నరేంద్ర మోదీ మాత్రం తాలిబన్లకు అండగా నిలిచారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆప్ఘనిస్థాన్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నించాలని ఒవైసీ కోరారు.