అందుకేనే రద్దు చేసుకుంది జగన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ తిరుపతి పర్యటనకు వచ్చి ఉంటే [more]

;

Update: 2021-04-11 02:09 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ తిరుపతి పర్యటనకు వచ్చి ఉంటే బాబాయ్ హత్య మిస్టరీ వీడిపోయి ఉండేదని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. లోకేష్ విసిరిన సవాల్ కు జవాబు చెప్పాల్సి వస్తుందనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Tags:    

Similar News