ayyanna patrudu : అయ్యన్న పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీసు అధికారులపైన చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఎస్పీని అయ్యన్న పాత్రుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదంది. అయ్యన్న పాత్రుడు [more]
;
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీసు అధికారులపైన చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఎస్పీని అయ్యన్న పాత్రుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదంది. అయ్యన్న పాత్రుడు [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీసు అధికారులపైన చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఎస్పీని అయ్యన్న పాత్రుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదంది. అయ్యన్న పాత్రుడు వ్యాక్యలు సభ్క సమాజం సిగ్గుపడేలా ఉన్నాయిన ఐపీఎస్ అధికారుల సంఘం తెలిపింది. ప్రజాప్రతినిధులు హుందాతనంతో, విలువలతో వ్యవహరించాలని, స్థాయికి తగ్ినట్లు మాట్లాడానలి పేర్కొంది. సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న తమపై అనుచితంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది. శాంతిభద్రతతల పరిరక్షణకు తాము అనునిత్యం శ్రమిస్తున్నామన్న విషయాన్ని ప్రజాప్రతినిధలు గుర్తుంచుకోవాలని ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి తిరుమల రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.