నేడు మెదక్ జిల్లాలో బండి సంజయ్

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేటికి 16వ రోజుకు చేరుకుంది. ఈరోజు మెదక్ జిల్లాలో పాదయాత్ర జరగనుంది. మెదక్ జిల్లాలోని [more]

;

Update: 2021-09-12 02:39 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేటికి 16వ రోజుకు చేరుకుంది. ఈరోజు మెదక్ జిల్లాలో పాదయాత్ర జరగనుంది. మెదక్ జిల్లాలోని చిలప చెడ్ మండలం నుంచి రంగంపేట వరకూ పాదయాత్ర జరగనుందని బీజేపీ నేతలు తెలిపారు. రోజుకు పది కిలోమీటర్ల వరకూ బండి సంజయ్ తన పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News