ప్రజలను రోడ్డు మీద నిలబెడతారా?

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఈ కేవైసీ పేరిట పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం [more]

;

Update: 2021-08-18 07:54 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఈ కేవైసీ పేరిట పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని బోండా ఉమ ఆరోపించారు. ఈకేవైసీ ఉంటేనే రేషన బియ్యం ఇస్తామని, పథకాలు అందుతాయని చెప్పడంతో ప్రజలు ఈకేవైసీ కోసం క్యూల్లో నిరీక్షిస్తున్నారని బోండా ఉమ అన్నారు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలు పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. కాపు నేస్తం కింద కేవలం 25 శాతం మంది మహిళలకు మాత్రమే ఇచ్చారని బోండా ఉమ విమర్శించారు.

Tags:    

Similar News