అసలు వైఖరేంటే చెబితే సరిపోద్దిగా

మద్యపాన నిషేధంపై వైసీపీ తన వైఖరి చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా మార్చుకుందన్నారు. కొత్తగా [more]

;

Update: 2021-09-06 07:17 GMT

మద్యపాన నిషేధంపై వైసీపీ తన వైఖరి చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా మార్చుకుందన్నారు. కొత్తగా 700 మద్యం దుకాణాలను వాక్ ఇన్ స్టోర్స్ తెస్తుందని బొండా ఉమ ఆరోపించారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పిన జగన్ అసలు దీనిపై తన వైఖరిని చెబితే బాగుంటుందని బొండా ఉమ ఎద్దేవా చేశారు. నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారని బొండా ఉమ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News