ఏ ఒక్కరిపైనేనా చర్యలు తీసుకున్నారా?
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశంలోనే నెంబర్ 1గా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలిపిందన్నారు. [more]
;
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశంలోనే నెంబర్ 1గా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలిపిందన్నారు. [more]
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశంలోనే నెంబర్ 1గా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలిపిందన్నారు. నేరగాళ్లకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని బొండా ఉమ అన్నారు. వరస సంఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని బొండా ఉమ అన్నారు. మహిళపై అత్యాచార ఘటనలు రోజూ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయిందని బొండా ఉమ విమర్శించారు.