botsa satyanrayana : చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల బహిష్కరణ అంతా ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. ప్రజలు జగన్ పాలనకు [more]

;

Update: 2021-09-21 02:44 GMT

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల బహిష్కరణ అంతా ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. ప్రజలు జగన్ పాలనకు మరోసారి పట్టం కట్టారని బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు ఓట్లు వేసిన ప్రజలను కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారని బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్చెన్నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా టీడీపీ నేతలు ఓటమి పై విశ్లేషణ చేసుకుంటే మంచిదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

Tags:    

Similar News