బ్రేకింగ్ : అనుబంధ పిటీషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు

రాజధాని అమరావతి అనుబంధ పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు అనుబంధ పిటీషన్లపై [more]

;

Update: 2020-11-02 05:27 GMT

రాజధాని అమరావతి అనుబంధ పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు అనుబంధ పిటీషన్లపై నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి తరలింపు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై నేటి నుంచి హైకోర్టులో రోజు వారీ విచారణ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే అనుబంధ పిటీషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.

Tags:    

Similar News