బ్రేకింగ్ : సాంకేతిక కారణాలతో అమరావతి విచారణ వాయిదా

రాజధాని అమరావతి అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. సాంకేతిక కారణాలతో విచారణకు ఆటకం కలిగింది. అక్టోబరు 5వ తేదీ [more]

;

Update: 2020-09-21 06:36 GMT

రాజధాని అమరావతి అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. సాంకేతిక కారణాలతో విచారణకు ఆటకం కలిగింది. అక్టోబరు 5వ తేదీ నుంచి రెగ్యులర్ గా విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రాజధాని అమరావతి తరలింపు, సీఆర్డీఏ రద్దుపై దాదాపు 90కి పైగా పిటీషన్లు హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News