గుంటూరులో కేంద్ర బృందం పర్యటన

గుంటూరులో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నిబంధనలపై కేంద్ర బృందం పరిశీలిస్తుంది. నేడు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా [more]

;

Update: 2020-05-08 06:28 GMT

గుంటూరులో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నిబంధనలపై కేంద్ర బృందం పరిశీలిస్తుంది. నేడు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేంద్ర బృందం రాష్ట్ర అధికాారులకు సూచనలు చేస్తున్నారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డితో కేంద్ర బృందం సమావేశమై కోరోనా వ్యాప్తిపై చర్చించింది. కోవిడ్ ఆసుపత్రులను కూడా కేంద్ర బృందం సందర్శించనుంది.

Tags:    

Similar News