పవన్ మాతో కలిసిరావాలి
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై పవన్ కళ్యాణ్ కు పోరాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కళ్యాణ్ తమతో కలిసిరావాలని ఆయన కోరారు. [more]
;
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై పవన్ కళ్యాణ్ కు పోరాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కళ్యాణ్ తమతో కలిసిరావాలని ఆయన కోరారు. [more]
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై పవన్ కళ్యాణ్ కు పోరాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కళ్యాణ్ తమతో కలిసిరావాలని ఆయన కోరారు. గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘పవన్ తో తాము కలిస్తే జగన్ కి నొప్పేంటి’ అని వ్యాఖ్యానించి రాజకీయ వేడిని రాజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాము వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు.