ప్రభుత్వం చేతకాని తనమే

ఐదు రోజల పాటు మమ్మలని సస్పెండ్ చేయడం ప్రభుత్వం చేతకానితనమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము చేసిన పనుల గురించి చెప్పుకునే సత్తా లేకనే తమ [more]

;

Update: 2020-12-04 12:12 GMT

ఐదు రోజల పాటు మమ్మలని సస్పెండ్ చేయడం ప్రభుత్వం చేతకానితనమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము చేసిన పనుల గురించి చెప్పుకునే సత్తా లేకనే తమ సభ్యులను వరసగా ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిందన్నారు. ప్రజా సమస్యలపై తాము మాట్లాడుతుంటే తమ గొంతు నొక్కిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అవగాహన లేదన్నారు. అందుకు ఉదాహరణే దిశ చట్టమని చంద్రబాబు చెప్పారు. తాము అన్ని వర్గాలకు న్యాయమచేశామని, వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న పనులపై తిరగబడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News