నేడు విజయనగరం జిల్లాకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లాలోని రామతీర్థం [more]

;

Update: 2021-01-02 02:14 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లాలోని రామతీర్థం చేరుకుంటారు. కాలినడకన కొండకు చేరుకుని అక్కడ ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని పరిశీలంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News