భోగిమంటలతో చంద్రబాబు నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ఠనా జిల్లా పరిటాలలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన [more]
;
టీడీపీ అధినేత చంద్రబాబు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ఠనా జిల్లా పరిటాలలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన [more]
టీడీపీ అధినేత చంద్రబాబు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ఠనా జిల్లా పరిటాలలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను చంద్రబాబు భోగిమంటల్లోవేశారు. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగి మంటల్లో వేసి తన నిరసనను చంద్రబాబు తెలియజేశారు. తర్వాత పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు ఈ ప్రభుత్వం వచ్చాక ఆనందంగా లేరని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.