జగన్ పాలనలో ప్రాణాలతో ఉంటే చాలనుకుంటున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ వ్యాధిపై [more]

;

Update: 2021-01-22 07:20 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ వ్యాధిపై జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో తొలుత హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వదిలేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు అదే జిల్లాలోని అనేక గ్రామాల్లో ఈ వింత వ్యాధి కనపడుతుందన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజలకు రక్షిత మంచినీరు అందించలేకపోవడమేనని చంద్రబాబు తప్పు పట్టారు. జగన్ పాలనలో ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారన్నారు.

Tags:    

Similar News