నేతలకు బాబు ఆదేశాలు…పంచాయతీ ఎన్నికలపై

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని చోట్ల నామినేషన్లు వేసేలా చూడాలని నేతలను ఆదేశించారు. బలవంతపు [more]

;

Update: 2021-01-25 08:04 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని చోట్ల నామినేషన్లు వేసేలా చూడాలని నేతలను ఆదేశించారు. బలవంతపు ఏకగ్రీవాలు కాకుండా చూడాలని కోరారు. అధికారులు సహకరించకపోతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే నోటిఫికేషన్ జారీ అయినా అధికారులు నామినేషన్లను స్వీకరించకపోవడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ముందుగా నామినేషన్లను స్వీకరించకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.

Tags:    

Similar News