భయపడవద్దు… నామినేషన్లు వేయండి
రాష్ట్ర ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు నిక్కచ్చిగా ఉన్నాయని, నామినేషన్లకు భయపడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించవద్దని చంద్రబాబు కోరారు. ఎలాంటి సమస్యలు [more]
;
రాష్ట్ర ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు నిక్కచ్చిగా ఉన్నాయని, నామినేషన్లకు భయపడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించవద్దని చంద్రబాబు కోరారు. ఎలాంటి సమస్యలు [more]
రాష్ట్ర ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు నిక్కచ్చిగా ఉన్నాయని, నామినేషన్లకు భయపడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించవద్దని చంద్రబాబు కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న లీగల్ సెల్ ను సంప్రదించాలని నేతలకు చంద్రబాబు చెప్పారు. తొలిరోజే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యేలా చూడాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి బెదిరింపులకు భయపడవద్దని, టీడీపీ అండగా ఉంటుందని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.