బిగ్ బ్రేకింగ్ : టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ షాక్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ అధికారులు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ అధికారులు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండటంతో కొద్దిసేపటి క్రితం ఆయన నివాసానకి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందించాల్సి ఉంది.