నేడు చంద్రబాబు కీలక సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు [more]

;

Update: 2021-03-18 01:10 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పనబాక లక్ష్మిని తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.

Tags:    

Similar News