చంద్రబాబు పిటీషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం

తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను నేడు హైకోర్టు విచారించే అవకాశముంది. అమరావతి [more]

;

Update: 2021-03-19 01:04 GMT

తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను నేడు హైకోర్టు విచారించే అవకాశముంది. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ చంద్రబాబు. నారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని కోరింది. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశముంది.

Tags:    

Similar News