ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. గ్యాంగ్ రేప్ ఘటన విషాదకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ [more]
;
యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. గ్యాంగ్ రేప్ ఘటన విషాదకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ [more]
యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. గ్యాంగ్ రేప్ ఘటన విషాదకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో యువతిపై గ్యాంగ్ రేప్ జరగడం అమానుషమని చంద్రబాబు అన్నారు. దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్ లు ఉండి ఉపయోగమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.