దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటికి చేరుకున్నారు. గొల్లపూడిలోని ఆయన ఇంటికి చేరుకున్న చంద్రబాబు ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల [more]

Update: 2021-07-31 05:25 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటికి చేరుకున్నారు. గొల్లపూడిలోని ఆయన ఇంటికి చేరుకున్న చంద్రబాబు ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల దేవినేని ఉమ అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలసిిందే. పార్టీ ఉమకు అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా కొండపల్లి ప్రాంతంలోజరిగిన ఘటనను అక్కడి నేతలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఇలాంటి తప్పుడు కేసులు ఏమీ చేయలేవని చంద్రబాబు ఉమ కుటుంబ సభ్యులతో అన్నారు. చంద్రబాబు గొల్లపూడి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News