స్కీమ్ ల పేరిట స్కామ్ లు చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అప్పుల కార్పొరేన్ ద్వారా లెక్కకు మించి అప్పులు చేస్తున్నారన్నారు. అప్పులు [more]

Update: 2021-08-06 14:11 GMT

తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అప్పుల కార్పొరేన్ ద్వారా లెక్కకు మించి అప్పులు చేస్తున్నారన్నారు. అప్పులు చేసి స్కీమ్ లకు మళ్లించి స్కామ్ లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వోద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థిితికి తీసుకువచ్చారని చంద్రబాబు ఆరోపించారు. పులించింతల నిర్వాసితులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేకపోతుందని చంద్రబాబు సీరియస్ అయ్యారు.

Tags:    

Similar News