స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు మరికాసేపట్లో?
స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కావడంతో 175 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక [more]
;
స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కావడంతో 175 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక [more]
స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కావడంతో 175 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తీసుకోవాల్సినచర్యలపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తొలి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ల దగ్గర నుంచి ఎలా వ్యవహరించాలన్న దానిపై చంద్రబాబు ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నారు.