ఈసారి సంక్రాంతికి దూరంగా చంద్రబాబు

చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది సంక్రాంతి పండగను సొంత గ్రామమైన నారావారి పల్లెలో చేసుకుంటారు. అయితే ఈసారి నారావారా పల్లెకు చంద్రబాబు రావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. [more]

;

Update: 2021-01-12 06:01 GMT

చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది సంక్రాంతి పండగను సొంత గ్రామమైన నారావారి పల్లెలో చేసుకుంటారు. అయితే ఈసారి నారావారా పల్లెకు చంద్రబాబు రావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు మూడు రోజుల పాటు నారావారా పల్లెలోనే గడుపుతారు. పల్లెవాతావరణంలో ఆయన సరదాగా బంధుమిత్రులతో గడుపుతారు. కానీ ఈసారి కరోనా కారణంగా నారావారపల్లెకు చంద్రబాబు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో నారావారపల్లె గ్రామస్థులు చంద్రబాబు రావడం లేదని నిరాశపడ్డారు.

Tags:    

Similar News