నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు పార్టీ కార్యాలయంలో జరపనున్నారు. చంద్రబాబు, [more]

;

Update: 2021-01-18 01:27 GMT

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు పార్టీ కార్యాలయంలో జరపనున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలతో పాటు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

Tags:    

Similar News