న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారుతుందా?
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోవాలన్నారు. రాజ్యాంగ [more]
;
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోవాలన్నారు. రాజ్యాంగ [more]
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ జగన్ భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి విషయంలో జగన్ కు యూటర్న్ తీసుకోవడం అలవాటుగా మారిందన్నారు. శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ ఇప్పడు ఎందుకు నామినేషన్లను వేయిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ఠ్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలువుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.