జగన్ తో సమావేశానికి దూరంగా చంద్రబాబు

జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కాలేదు. ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ అధ్యక్షతన రాష్ట్ర మానవహక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశం [more]

;

Update: 2021-03-17 06:10 GMT

జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కాలేదు. ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ అధ్యక్షతన రాష్ట్ర మానవహక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశం జరిగింది. ఈ కమిటీల చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, హోంమంత్రి సుచరిత, మండలి ఛైర్మన్ షరీఫ్ సభ్యులు. చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరికీ తెలియజేశారు. అయితే జగన్ అధ్యక్షతన జిరిగే ఈ సమావేశానికి చంద్రబాబు, యనమల హాజరుకాలేదు. మండలి ఛైర్మన్ షరీఫ్ మాత్రం హాజరయ్యారు.

Tags:    

Similar News