అందరూ పాల్గొనాల్సిందే…చంద్రబాబు పిలుపు
ఈ నెల 29వ తేదీన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ నెల 29వ [more]
;
ఈ నెల 29వ తేదీన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ నెల 29వ [more]
ఈ నెల 29వ తేదీన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ నెల 29వ తేదీన 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయాలన్నారు. పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. ఒక్కరోజు టీకాలు వేసి మమ అని అనిపించారని చంద్రబాబు అన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వంపై ఈ నెల 29న రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు కోరారు.