Punjab : పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ కు తొలి ఎస్సీ ముఖ్యమంత్రిగా ఆయన నియమించారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ [more]

;

Update: 2021-09-20 06:05 GMT

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ కు తొలి ఎస్సీ ముఖ్యమంత్రిగా ఆయన నియమించారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ను తొలిగించి కాంగ్రెస్ అధిష్టానం చరణ్ జిత్ చన్నీని నియమించింది. ఆయన సారథ్యంలోనే వచ్చే ఏడాది ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లనుంది. పీసీసీ చీఫ్ గా సిద్దూను నియమించిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి.

Tags:    

Similar News