ap fiber net : ముగ్గురికి నోటీసులు.. నేడు సీఐడీ పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ లో అవినీతికి సంబంధించి సీఐడీ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు వేమూరి హరిప్రసాద్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ లో అవినీతికి సంబంధించి సీఐడీ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు వేమూరి హరిప్రసాద్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ లో అవినీతికి సంబంధించి సీఐడీ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు వేమూరి హరిప్రసాద్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు సీఐడీ అధికారులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈరోజు విచారణకు ముగ్గురు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.