భారతికి ‘వి’నమ్రతతో….
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిని టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు కొంతకాలం క్రితం దత్తత [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిని టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు కొంతకాలం క్రితం దత్తత [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిని టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు కొంతకాలం క్రితం దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరారు. మరోవైపు, తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు.