ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజుకు 23 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజుకు 23 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజుకు 23 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 5 వ తేదీ నుంచి ఏపీలో కర్ఫ్యూ విధించాలని జగన్ ప్రభుత్వంని నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ దుకాణాలకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.