దుర్గగుడిలో కరోనా కలకలం.. ఇద్దరు అర్చకుల మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. సెకండ్ వేవ్ తో రోజుకు పదకొండు వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. దుర్గగుడిలో ఇప్పటికే ఇద్దరు అర్చకులు మృతి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. సెకండ్ వేవ్ తో రోజుకు పదకొండు వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. దుర్గగుడిలో ఇప్పటికే ఇద్దరు అర్చకులు మృతి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. సెకండ్ వేవ్ తో రోజుకు పదకొండు వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. దుర్గగుడిలో ఇప్పటికే ఇద్దరు అర్చకులు మృతి చెందారు. వీరితో పాటు మరో ఐదుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ గా నమోదయింది. వీరంతా ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో దుర్గగుడిలో ఆంక్షలను పెంచారు. కోవిడ్ పరీక్షలను దుర్గగుడి సిబ్బంది మొత్తానికి చేయిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు ఆలయాల్లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.