ఖాళీ అయిన బెంగళూరు
కరోనా సెకండ్ వేవ్ బెంగళూరు నగరాన్ని కుదిపేస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ను విధించింది. దీంతో వలస కార్మికులందరూ బెంగళూరును వదలి [more]
కరోనా సెకండ్ వేవ్ బెంగళూరు నగరాన్ని కుదిపేస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ను విధించింది. దీంతో వలస కార్మికులందరూ బెంగళూరును వదలి [more]
కరోనా సెకండ్ వేవ్ బెంగళూరు నగరాన్ని కుదిపేస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ను విధించింది. దీంతో వలస కార్మికులందరూ బెంగళూరును వదలి వెళ్లిపోయారు. మరో పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ ఉండటం, రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో బెంగళూరు నగరం నుంచి వేలాది మంది కార్మికులు సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నగరంలో రోజుకు 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.